Sunday, September 21, 2014

నువ్వు

గతాన్ని మరచి నీతో అడుగేయాలనుకున్నా
నీతోడే జీవితమని ఎన్నో కలలుకన్నా
క్షణాలే యుగాలై నీమార్పుకై వేచా
నీ మౌనం నాపై ద్వేషం కాకూడదని ప్రార్థించా
కాని నీతీరం నేకాదని ఆలస్యంగా తెలుసుకున్నా
నీ జీవితగమ్యాన్నించి వైదొలగిపోతున్నా
ఇకపై నాపయనం ఎటని వెతుకుతున్నా!

No comments: