Sunday, October 12, 2014

గమ్యం

కొండలలొ పుట్టిన నదిలా నీకై పరుగులు పెట్టా
తీరం తెలియని దారిలో అలలై పయనించా
నీ ప్రేమ సంద్రం చేరువ కాక వేదనతో అలిసా
ఇకపై జీవితగమ్యం ఏదీలేక మరణం కోసం వేచియున్నా

No comments: