Sunday, November 1, 2009

సిన్నది

ఊసులెన్నొ ఇనిపిస్తూ చెంతచేరే సిన్నది
ఇంతలెన్నో ఉన్నాయంటూ నన్నే సూడమన్నది
ఆదమరిచి నిదరోగా తన్నే సేరమన్నది
సుక్కలెన్నివున్నాగాని నన్నే కోరుకున్నది!

साथी

निशानेपे जो लग जाए उसे केह्तेहै तीर
दिल में जो उतर जाए उसे कहतेहै तस्वीर
आप जैसे साथिया मिले तो उसे कहतेहै तक़दीर

నీ కళ్ళు

కవ్వించే నీ కళ్ళు
అవి నా వలపుకి వాకిళ్ళు
పిల్లగాలికి ఎగిరే నీ ముంగుర్లు
అవి నా మనసుకి వేసెను సంకెళ్ళు

ప్రేమ రచన

నీ తలపే నా కలానికి కల్పన
నీ వలపే నా మదిలో భావన
నీ ఊహలే నాకున్న ఆలోచన
చేద్దాం రా మన ప్రేమ రచన

Wednesday, July 29, 2009

प्यार

अब ये मुहब्बत जहर की तरह मुझे जलने लगी
तू हर घड़ी हर जगा याद मुझको आने लगी
इसे प्यार कहे या पागलपन दिल चैन कहीभी पायी
दुनिया की हर खुशी मुझको मिली मगर फिरभी है कुछ कमी सी
देखो थो बेबसी अपनेही ज़िन्दगी लगतीहै अज्नाबिसी
इसे प्यार कहे या पागलपन दिल चैन कहीभी पायी

Friday, June 19, 2009

में ऐसा जीताहूँ

में ऐसा जीताहूँ
तेरी झुकी पल्कोमे सूरजकी रौशनी दिखायिदे
तेरी खुली ज़ुल्फोमें राथ्की नशा नज़र आए
दिनमे तेरी ख्यालोंमें खोया रहताहूँ
रातोमे तेरी ख्वाबोमे सोयारेह्ताहूँ
में ऐसा जीताहूँ
तेरी यादें हमेशा दिलमे रखके जीताहूँ

Thursday, April 23, 2009

నీ రూపం

కన్నుల్లో నీ రూపం అది నాలోనే అపురూపం
వెన్నెల్లో ఒక దీపం అది నాలో నీ ప్రతిబింబం
నీవున్నది ఒక దేశం నేనున్నది ఒక దేశం
ఆకాశమే మన వారధి అది పంపాలి నా ప్రేమసందేశం