మండే ఎండలోనైనా హోరువానలోనైనా నీఊహలే నన్ను తడిపేది
నిప్పు కణికలైనా మంచు బిందువులైనా నీవిరహమే నన్ను కాల్చేది
శ్రీమంతుడనైనా కటిక దరిద్రుడనైనా నీ ప్రేమకే నేను పరితపించేది
క్షణాలైనా ఎన్ని యుగాలైనా నిన్ను చేరుటే నా పరమావధి
Saturday, May 7, 2011
Subscribe to:
Posts (Atom)