Thursday, April 23, 2009

నీ రూపం

కన్నుల్లో నీ రూపం అది నాలోనే అపురూపం
వెన్నెల్లో ఒక దీపం అది నాలో నీ ప్రతిబింబం
నీవున్నది ఒక దేశం నేనున్నది ఒక దేశం
ఆకాశమే మన వారధి అది పంపాలి నా ప్రేమసందేశం