ప్రేమగా మారిన స్నేహానివనా?
స్నేహంగా మిగిలిన ప్రేమవనా?
కలలన్నీనిజాలై ఆశ్చర్యపరచాయనా?
సత్యాలన్నీ కల్లలై నిరాశపరచాయనా?
నా గుండెలోతుల్లో దాగున్న ఆనందానివనా?
నా గుండెకోస్తున్న బాధకి కారణానివనా?
నీ ప్రేమలోని తీయనైన బాధని
ఏమని చెప్పను ప్రియతమా?
This is a blog to share/publish my write-ups!