Sunday, September 21, 2014

స్త్రీ

ఎవరు హరిస్తారు స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం
అది కేవలం వారి ఆలోచనల, భద్రతల సంఘర్షణం
పురాణాల, చరిత్రల నేపధ్యం కాదీకాలం
ఇది అభివృద్దే అరిష్టమై కాటేసే కలికాలం

No comments: