Sunday, September 21, 2014

గోదారి

నీ మోము చిరునవ్వు పారే గోదారి
నైరాశ్య చీకట్లలో అది చూపెను దారి
నా భావాలన్నీ తెలిసి ఎరుగనట్లుండె సొగసరి
ఇక మౌనాన్ని వీడి కరుణిస్తావా మరి!

No comments: