Monday, August 16, 2021

నేను

నేను


వద్దనుకునే వాళ్ళకి దూరంగా,

వదులుకునే వాళ్లకి సౌకర్యవంతంగా,

అభిమానించే వారికి  అందుబాటులో ...


నేను

No comments: