Sunday, November 1, 2020

సందేశం

మది నిండా నీ తలపులే,

దారులన్నీ నిను చేరువరకేలే,

ఆశలన్నీ నిను కోరుటకేలే,

కలలన్నీ నిను చేరుటకేలే,

ఈ నా కవితలన్నీ నీకందు సందేశానికేలే!

No comments: