Sunday, November 1, 2020

నువ్వు లేకపోతే జీవితం లో ఏదీ లేదు
నా కళ్ళల్లో ఈ రూపమే వుంది
నీలాగే నీ బాధ కూడా నవ్వుతోంది
ఎక్కడ చూసినా ఎక్కడకెళ్లినా
నా కనులు నీ కోసమే వెతుకుతాయి
నేను బ్రతికున్నా కాని నా జీవితమెక్కడిది?
నా జీవితమైన నువ్వెక్కడికెళ్ళావు?
నిన్ను పొందాక కూడా నీ శూన్యం ఏమిటి?

No comments: