ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే అవధుల్లేని ఆనందం
దానిలోఉంది తీయని మకరందం
ప్రేమించే మనసు ఒక విహంగం
ప్రేమించని మనిషి ఒక వేదాంతం
అది సఫలమైతే పగలేవెన్నెల చందం
అదే విఫలమైతే బ్రతుకంతా విషాదం
ఈ ప్రేమ మహిమలు అనంతం
ప్రేమని ప్రేమించు ప్రేమకై
This is a blog to share/publish my write-ups!
1 comment:
"ప్రేమని ప్రేమించు ప్రేమకై" Is my fav!!!!.Too good.
Cheers,
Prabhakar
Post a Comment