This is a blog to share/publish my write-ups!
కొన్ని భావాలే మాటలవుతాయికొన్ని మాటలే కవితలవుతాయికొన్ని కవితలే పాటలవుతాయి
నువ్వుంటే జీవితమే తీయని పాటనీతోడుంటే కష్టాలైనా పూలబాటనీతలపులే నామదిలో ప్రతిపూట
Post a Comment
No comments:
Post a Comment